“కడప” వెబ్ సిరీస్ ట్రైలర్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కించిన రామ్ గోపాల్ వర్మ

“Kadapa” is a hardcore faction story in the lines of the movie ‘Raktha Charitra’. Kadapa, 2017 Latest Telugu Web Series, showcases the harsh truth of violence with complete honesty and without any fear.రామ్ గోపాల్ వర్మ … ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఒక్కటే కాంట్రవర్సీ … సినిమా తీసినా, షార్ట్ ఫిల్మ్ తీసినా ఆఖరికి ట్వీట్ పెట్టినా కూడా అందులో తన మార్క్ కాంట్రవర్సీ ఉండేలా బాగా జాగ్రత్త పడతాడు … దశాబ్ద కాలం పైగా ఒక్క హిట్ సినిమా లేకపోయినా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో నెట్టుకొస్తున్నాడు … ఎన్ని ప్లాప్ సినిమాలు వచ్చినా ఆయన తర్వాత సినిమా ట్రైలర్ తో మల్లి ప్రేక్షకులకి థ్రిల్ కలగజేయగలడు … అయితే ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా తీయడం మొదలు పెట్టారు … దానిలో భాగంగానే ఇంతకు ముందు గన్స్ అండ్ థైస్ అనే సిరీస్ ట్రైలర్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు పిచ్చెక్కించిన RGV ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా ఒక వెబ్ సిరీస్ ని ముందుకు తెస్తున్నారు …ఈ వెబ్ సిరీస్ పేరు “కడప” … ఫ్యాక్షన్ సినిమాలకి, RGV కి ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే కదా .. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కదా ట్రైలర్ ను ఇవాళ ఉదయం యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది .. అయితే 4 నిమిషాల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్ లో ఎన్నో Bold సీన్స్ ఉన్నాయి కానీ ఒక్క సీన్ మాత్రం RGV మార్క్ చూపించింది అనుకోవచ్చు … వెబ్ సిరీస్ కి సెన్సార్ బోర్డ్ తో గొడవ ఉండదు అని ధైర్యం కాబోలు … ఆడది అంటే దెం**టానికే పనికొస్తది అనుకున్నావా అంటూ పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు … !! ఈ ట్రైలర్ చుసిన ప్రేక్షకులు చాలా మంది ఆహ ఓహో అంటుంటే కొంత మంది మాత్రం మరీ ఇన్ని బూతులా అంటూ పెదవి విరుస్తున్నారు … !Leave a Reply

Your email address will not be published. Required fields are marked *